చర్చ:మాలపల్లి (నవల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Vmakumar గారూ, యిది వరకు తెవికీలో మాలపల్లి అనే నవలకు సంభంధించిన వ్యాసం ఉంది. దీనిని 17 నవంబర్ 2008 అసూర్యంపస్య గారు సృష్టించారు. అందువలన ఈ రెండు వ్యాసాలు ఒకే విషయానికి సంబంధించినవి కావున వాటిని విలీనం చేయవలసి ఉంటుంది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 02:41, 17 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]


వెంకట రమణ గారికి సర్, ఒకటే సబ్జెక్టు కాబట్టి చక్కగా విలీనం చేయవచ్చు. అయితే ఒక చిన్న విన్నపం. ఒక "అయోమయ నివృత్తి పేజీ" ని కూడా సృష్టించగలరని ఆశిస్తున్నాను. ఎందుకంటే మాలపల్లి పేరుతొ ఒక నవల, ఒక నాటకం అనే రెండు వ్యాసాలున్నవి కాబట్టి అయోమయ నివృత్తి పేజీ అవసరమవుతుంది అని భావిస్తున్నాను.

ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా వున్నప్పుడు ఉదాహరణకు మా భూమి పేరు మీద ఒక నాటకం, ఒక సినిమా అనే రెండు వ్యాసాలున్నప్పుడు అయోమయనివృత్తి పేజీని క్రింది విధంగా సృష్టించబడింది.
మా భూమి (నాటకం)
మా భూమి (సినిమా)

కనుక మీరు "అయోమయ నివృత్తి పేజీ" ని సృష్టించేటట్లయితే ఆ విధంగా సృష్టింపబడే అయోమయ నివృత్తి పేజీ లో
మాలపల్లి (నవల)
మాలపల్లి (నాటకం)
అనే రెండు పెర్లు ఉంచితే మాలపల్లి పేరుమీద ఒక నవల , ఒక నాటకం వున్నాయని స్పష్టంగా తెలుస్తుంది.

అలాకానట్లయితే సృష్టింపబడే అయోమయ నివృత్తి పేజీలో
మాలపల్లి
మాలపల్లి (నాటకం)
అనే రెండు పెర్లు ఉన్నట్లయితే మాలపల్లి పేరుమీద ఒక నాటకం వుంది అని తెలిసినప్పటికి మొదటి వ్యాసం అయిన 'మాలపల్లి' అనేది ఒక పల్లెటూరి పేరు గానే భావించబడవచ్చు. నవల పేరు అని ఇతమిద్దంగా భావించే అవకాశం తక్కువగా ఉండవచ్చు.

అందువలన మీరు సూచించిన విధంగానే విలీనం చేసి, హెడ్డింగ్ మాత్రం మాలపల్లి (నవల) గానే వుంచి, అయోమయ నివృత్తి కోసం ఒక "అయోమయ నివృత్తి పేజీ"ని కూడా సృష్టించవలసినదిగా కోరుతున్నాను. --Vmakumar (చర్చ) 22:42, 24 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారికి, సర్, మా భూమి కి అయోమయ నివ్రుత్తి పేజీ వున్నట్లుగానే మాలపల్లికి కూడా ఒక పేజీ తయారు చేద్దామనుకొని ప్రయత్నించేసరికి మాలపల్లి దిద్దుబాటు పేరుతో కొత్తగా పేజీ ఏర్పడింది.(అసలు ఏర్పడవలసిన అయోమయ నివ్రుత్తి పేజీ పేరు మాలపల్లి. అది ఏర్పడలేదు.) మాలపల్లి పేరుతో అప్పటికే ఒక వ్యాసం వుండటం వలన ఇలా ఏర్పడిన అయోమయ నివ్రుత్తి పేజీ లోని టైటిల్ "మాలపల్లి దిద్దుబాటు" నుండి "మాలపల్లి" కు మారలేదు. కనుక దయచేసి మాలపల్లి దిద్దుబాటు పేజీని టైటిల్ సరిగా లేని కారణంగా తొలగించవలసిందిగా కోరుతున్నాను. --Vmakumar (చర్చ) 23:39, 24 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

Vmakumar గారూ, మీరు కోరినట్లు మాలపల్లి అయోమయ నివృత్తి పేజీగా మార్చితిని.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 16:15, 25 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]

వెంకట రమణ గారికి, సర్, కృతజ్నతలు --Vmakumar (చర్చ) 18:26, 25 జూలై 2015 (UTC)Reply[ప్రత్యుత్తరం]