చర్చ:ముక్కు
Jump to navigation
Jump to search
ఆంగ్ల వ్యాసం పేరు[మార్చు]
ఈ వ్యాసం ఆంగ్లంలో హ్యూమన్ నోస్ అనే వ్యాసానికి లింకై ఉంది. అంటే ఈ వ్యాసం ప్రత్యేకించి మానవ నాసికా నిర్మాణం గురించే అనిపిస్తోంది. ఆంగ్లంలో నోస్ అనే ఇంకో వ్యాసం సకశేరుకాల్లో ముక్కు గురించి మరింత జెనరిక్ గా ఉంది. కాబట్టి ఈ వ్యాసాన్ని మానవ నాసిక అనో మనిషి ముక్కు అనో మార్చాలి అనుకుంటా. లేకపోతే దీన్నే జనరిక్ గా మార్చాలి - రవిచంద్ర (చర్చ) 17:18, 24 జనవరి 2021 (UTC)