చర్చ:ముఖ కండరాలు
స్వరూపం
కాపీ పేష్ట్ వర్గీకరణ
[మార్చు]వ్యాసమును సవరించాను. మూలము చేర్చాను. కాపీ, పేష్ట్ వర్గపు మూసను తొలగించవలసినదిగా నా విన్నపము. డా. గన్నవరపు నరసింహమూర్తి (చర్చ) 02:04, 1 మే 2023 (UTC)
- వ్యాసం వికీ శైలిలో సవరించి, ఆంగ్ల వ్యాస విషయ సంగ్రహం ద్వారా అనువదించి వ్యాసం విస్తరించినందున Copy paste నిర్వహణ మూస తొలగించాను యర్రా రామారావు (చర్చ) 14:47, 1 మే 2023 (UTC)