Jump to content

చర్చ:ముత్యాలమ్మ తల్లి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

ఇలాంటి గ్రామ దేవతలు ప్రతి గ్రామానికీ ఉంటారు. వీటిని వ్యాసాలుగా చేర్చవచ్చో లేదో చర్చించాలి.-- కె.వెంకటరమణ చర్చ 16:01, 28 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడ ప్రస్తుతం ఈ వ్యాసం మాత్రం అనవసరం, బొమ్మ కూడా తొలగించవచ్చు.విశ్వనాధ్ (చర్చ) 14:20, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
బొమ్మను రఘునాథపాలెం వ్యాసంలో, విషయాన్ని గ్రామదేవత వ్యాసంలో చేర్చి ఈ వ్యాసాన్ని గ్రామ దేవతకు దారిమార్పు చేస్తున్నా --వైజాసత్య (చర్చ) 03:52, 19 డిసెంబర్ 2013 (UTC)