చర్చ:ముదిరాజ్ (కులం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వాడుకరి:Mukesh mudhiraju గారు వికీపీడియాలో వ్యాసాలు సవరిస్తున్నందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. మీరు రాస్తున్న అంశాలకు సరైన మూలాలు పెట్టాలి. వికీపీడియాలో మూలాలు అనేవి చాలా అవసరం. ప్రామాణికమైన మూలాలు వ్యాసంలో చేర్చి వ్యాస అభివృద్ధికి తోడ్పడండి.మీకేమైనా సందేశాలు ఉంటే అడగండి.Ch Maheswara Raju☻ (చర్చ) 14:10, 6 ఫిబ్రవరి 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

సంరక్షణ[మార్చు]

ఈ వ్యాసంలో జరిగే మార్పులన్నీ ఆధారం లేకుండా పెడుతున్నారు. ఈ వ్యాసాన్ని సంరక్షించండి Ch Maheswara Raju☻ (చర్చ) 14:50, 26 ఏప్రిల్ 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో ఎటువంటి ఆధారాలు లేకుండా, స్వంత అభిప్రాయాలు, వ్యాసానికి సంబంధంలేని విషయ సంగ్రహం కూర్పు చేస్తున్నందున దీనిని నిర్వాహకులు మాత్రమే సవరించేవిధంగా సంరక్షణలో ఉంచబడింది. ఒకవేళ దీనిలో నమోదైన వాడుకరులు సవరణ చేయాలనుకుంటే వారు రాయాలనుకున్న విషయ సంగ్రహం తగిన మూలాలతో ఇదే చర్చాపేజీలో ప్రత్వేక విభాగం పెట్టి రాయగలరు. దానిని ఇతర నిర్వహకులు, లేదా నమోదైన వాడుకరులు చర్చించి దానిలో చేర్చాలా లేదా అనేది నిర్ణయం చేయగలరు.దయచేసి గమనించగలరు. యర్రా రామారావు (చర్చ) 08:47, 31 మే 2023 (UTC)Reply[ప్రత్యుత్తరం]