చర్చ:మైదానం (నవల)
Appearance
కట్టా విజయ్ : మంచి నవల ఎంచుకున్నారు. పాత్రలు విశిష్టత, విమర్శలు, ప్రచురణ వివరాలు అన్నీ చేర్చండి.Rajasekhar1961 10:46, 26 డిసెంబర్ 2011 (UTC)
మైదానం నవలను ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపాడు. బహుమతి వేయిపడగలు-కు వచ్చింది.
[మార్చు]ఈ నవలను ఆ సంవత్సరం ఆంధ్రవిశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీకి పంపించాడు కానీ బహుమతి రాలేదు. ఆ బహుమతి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు, అడివి బాపిరాజు రాసిన నారాయణరావు అనే నవలలకు దక్కాయి.[1]
మైదానం గుడిపాటి వెంకట చలం 1927 లో రచించిన నవల. ఈ నవల వచ్చిన 7 సంవత్సరాల తరవాత వచ్చిన నవలలు 1934 లో వచ్చిన వేయిపడగలు, అడవి బాపిరాజు రాసిన నారాయణరావు. ఇంటర్నెట్ లో ఇవి మూడు ఒకే సంవత్సరంలో వచ్చినట్టుగాను, బహుమతి కోసం పంపినట్టుగా కథనాలు కనిపిస్తున్నాయి. అటువంటి కట్టు కథలను నమ్మకండి.
- ↑ "స్త్రీ స్వేచ్ఛాపతాకం". www.teluguvelugu.in. Archived from the original on 2021-02-05. Retrieved 2021-01-30.