చర్చ:మైనంపల్లి హన్మంతరావు
స్వరూపం
మెరుగైన మూలాలు
[మార్చు]@Batthini Vinay Kumar Goud గారు, ఈ సవరణ లో మీరు ఇచ్చిన మూలాలలో చాలా ఒకే విషయానికి సంబంధించినవి, మరియు మొబైల్ రూపంనుండి తీసుకొన్నందున బ్రేకింగ్ న్యూస్ తరహాలో, అంటే మీరు వ్రాసిన విషయం తప్ప ఎక్కువ వివరాలులేనివిగా వున్నాయి. ఈ పని వ్యాసం నాణ్యతను పెంచడానికి సహకరించదు. వివరాలున్న మూలాలు ఒకటైనా దొరికితేనే వాడండి. అర్జున (చర్చ) 02:04, 10 జనవరి 2022 (UTC)