Jump to content

చర్చ:మైరావణుడు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
మైరావణుడు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2014 సంవత్సరం, 09 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


వనరు

[మార్చు]

సుజాత గారు ఆంధ్రప్రభలోని వచ్చిన రచన చూడండి. ఈ వ్యాసాన్ని విస్తరించడానికి ఉపయోగపడవచ్చునేమో, గమనించగలరు. --విష్ణు (చర్చ)05:48, 7 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

మైరావణ కథ ఆధారంగా రెండు సినిమాలు తెలుగులో నిర్మించబడ్డాయి. వాటి వివరాలు కూడా టూకీగా ఈ వ్యాసంలొ చేర్చవచ్చును. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 13:17, 8 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

వాల్మీకి రామాయణం

[మార్చు]

వాల్మీకి రామాయణంలో ఈ పాత్రలేదని. ఇది మాయాబజారుకు మళ్లే కేవలం తెలుగు వారి కల్పితమని ఎక్కడో చదివినట్టు గుర్తు --వైజాసత్య (చర్చ) 04:37, 26 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది చదవండి చాలా ఆసక్తికరమైన వ్యాసం. --వైజాసత్య (చర్చ) 04:50, 26 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]