చర్చ:మొహర్రం
Jump to navigation
Jump to search
పీర్లపండుగ వ్యాస చరిత్ర
[మార్చు]పీర్లపండుగ వ్యాసం చాలా తక్కువగా ఉండటం వలన ఇందులో విలీనం చేసితిని.---- కె.వెంకటరమణ చర్చ 12:55, 8 ఆగష్టు 2013 (UTC)
- (ప్రస్తు • గత) 12:52, 8 ఆగష్టు 2013 Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు) చి . . (1,575 బైట్లు) (+26) . . (మొహర్రం వ్యాసానికి దారిమార్పు చేసితిని.) (1 మార్పును రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 21:17, 18 జూన్ 2009 అహ్మద్ నిసార్ (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,549 బైట్లు) (+39) . . (విలీనం మూస ఉంచాను) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
- (ప్రస్తు • గత) 06:24, 6 జూన్ 2008 Nrahamthulla (చర్చ • రచనలు • నిరోధించు) . . (1,510 బైట్లు) (+1,510) . . (కొత్త పేజీ: మొహరం పండుగనే తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు.షియా త...)
పండుగ అనవచ్చా?
[మార్చు]వేణు కొడిమెల గారు వికీపీడియా హాకథాన్ సందర్భంగా చేసిన సూచనను ఇక్కడ వ్రాస్తున్నాను:
మొహర్రంను ముస్లిములు మరణించిన అమరులను సంస్మరించుకునేందుకు చేసుకునేదే తప్ప వేడుకగా, పండుగగా చేసేది కాదు. ఆ ప్రకారమే sad dayగా వారు చేసుకుంటుంటారు. కానీ హిందువులు, ఇతర వర్గాల వారు మాత్రం వేడుకగా చేసుకుంటూండవచ్చు. ఈ నేపథ్యంలో దీన్ని పండుగ అనవచ్చా? అనరాదా? అనని పక్షంలో వేరే పేరు దేనితో సూచించాల్సివుంటుంది?--పవన్ సంతోష్ (చర్చ) 08:03, 28 డిసెంబరు 2014 (UTC)