చర్చ:మ్యాక్స్ (వస్త్ర తయారీ సంస్థ)
స్వరూపం
లోగోను రెండు మార్లు అప్ లోడు చేసిననూ కనిపించుట లేదు. సరిచేయవలసిందిగా మనవి. మరొక్క చిన్న విన్నపం. కేవలం మ్యాక్స్ అంటే భవిష్యత్తులో సమస్య కావచ్చును. (మ్యాక్స్ న్యూ యార్క్ లైఫ్ ఇన్ష్యురెన్స్, మ్యాక్స్ ఐస్ క్రీమ్ లు కలవు). అందువలన దీనిని సరియైన చోటు (మ్యాక్స్ ఫ్యాషన్ రీటెయిల్) కు తరలించవలసిందిగా మనవి. ధన్యవాదాలు.వీర శశిధర్ జంగం 11:45, 25 జూన్ 2010 (UTC)
- లోగో కనిపించేటట్లు సరిచేశాను, పేరు మార్చాను. పాత పేరు దారిమార్పుగా ఉంచాను. -- C.Chandra Kanth Rao-చర్చ 17:43, 25 జూన్ 2010 (UTC)