చర్చ:యక్షగానం
స్వరూపం
శివముగ్గ అనేది కన్నడ మాట, మాములుగా బయటి రాష్ట్రం వారు షిమెగా అన్ వ్రాయవచ్చు. నెను శృంగేరి గురించి షిమోగా అని రాసినట్లున్నాను--మాటలబాబు 03:19, 29 జూన్ 2007 (UTC)
- అరే రాకేశ్వర రావు గారు కన్నడ నుండి తెలుగు కి అనువదిస్తున్నారే..భలే భలే.. చాలా మంది కన్నడ వచ్చిన వాళ్ళు ఉన్నారే తెవికి లొ నవీన్ కూడా కన్నడ వచ్చు , వారిది మదనపల్లి గా.... ఇది చూడ లేదు నేను ఇంగ్లీష్ అని అనుకొన్నాను, మీరు కాని కర్ణాటక నుంచా ఏ?--మాటలబాబు 03:26, 29 జూన్ 2007 (UTC)
నెరేషన్
[మార్చు]narration: ఆఖ్యానం, కథాగమనం narrator: కథకుడు, ఆఖ్యాయికుడు, కథావాచకుడు --వైజాసత్య 04:05, 29 జూన్ 2007 (UTC)