Jump to content

చర్చ:యాదవ రాజులు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

యాదవ రాజులు అనేది తప్పుగా వ్రాసిన వ్యాసం మరియు చాలా మూలాధారం లేని కంటెంట్ ఉంది

[మార్చు]

@Pranayraj1985 సార్ ఈ కథనాన్ని ఒకసారి పరిశీలించండి.నేను తొలగింపు అభ్యర్థనను లేవనెత్తాను కానీ ఆ వ్యక్తి ప్రతి అభ్యర్థనలను చెరిపివేస్తున్నాడు మరియు మూలం లేని కంటెంట్‌ను జోడిస్తున్నాడు.. అతను వ్యాసంలోని కంటెంట్‌ను తొలగించిన ఇతర ఎడిటర్‌ను కూడా బెదిరించాడు. దీనిని పరిశీలించండి.. యాదవ రాజులు పేజీ సవరణ చరిత్రను చూడండి Naidu999 (చర్చ) 23:13, 17 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Naidu999గారూ, మీరు ఏదైతే వ్యాసం గురించి చర్చించాలి అనుకుంటున్నారో ఆ వ్యాసం చర్చాపేజీలోనే రాయండి, ఇతరుల చర్చాపేజీల్లో రాయకండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:42, 18 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985క్షమించండి సార్ నాకు తెలుసు కానీ ఒక్కసారి పేజీ హిస్టరీని చెక్ చేస్తే ఎడిట్ వార్ తెలుస్తుంది.. Naidu999 (చర్చ) 09:24, 18 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
యాదవ రాజుల గురించి తెలుసుకోవాలంటే కాటమరాజు చరిత్ర చదవండి సార్.
మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది రాసిన నాతో చర్చించాలి కానీ నా అనుమతి లేకుండా దాన్ని రిమూవ్ చేయడం సరిఅయిన పద్దతి కాదు.
అలాగే ఇంకో ముక్యవిషయం అసలు మీరు ఎవరో కూడా తెలియదు.గోసంగి జాతి కి సంబందించిన అసలు చరిత్ర కనుమరుగుఅవుతుందని ఆ యొక్క చరిత్ర అందరికీ తెలియాలనేఉద్దేశం తో మాత్రమెపోస్ట్ చేశాను.దానికి నేను ఎవరినో బెదిరించాను అని ఇంకేదో చేశాను అని తప్పుడుప్రచారం ఎందుకు చేస్తున్నారు.అసలు మీ యొక్క ఉద్దేశం ఏంటి...?
వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధపు ప్రచారాలను చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది.సార్
దయచేసి ఒకసారి అసలు చరిత్ర తెలుసుకోండి...
అంతే కానీ ఇతరుల మీద అసత్య ప్రచారంచేయడానికి ప్రయత్నించకండి..
నోట్:- మీరు ఇప్పుడు నా పోస్ట్ నీ తొలగించినంత మాత్రన నాకు పెద్ద నష్టం ఏమి లేదు.
మేము ఆల్రెడీ దీని మీద కోర్టు లో case వేశాం..
అతి త్వరలో వాస్తవాలు బయటకి వస్తాయి.
Anyway thank you so much.....
ఎందుకు అంటే నేను వాస్తవాలను పోస్ట్ చేసిన ప్రతి సారి పని కట్టుకొని మరి రిమూవ్ చేస్తున్న కొంత మిత్రుల ఓపిక కి hatsup
మీరు remove చేస్తారని తెలిసే వాస్తవాన్ని పోస్ట్ చేశాను....
జై గోసంగి.... జై జై గోసంగి 2401:4900:35FC:AC9D:1:2:63BE:3BAB 02:03, 20 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని "గొల్ల" లో విలీనం చెయ్యాలి

[మార్చు]

ప్రత్యేకించి యాదవ రాజుల కోసం ఈ పేజీ పెట్టినప్పటికీ, ఇందులో ఉన్న సమాచారం చాలావరకు యాదవులు (గొల్ల) పేజీలో ఉన్నదే/ ఉండాల్సినదే.

ఈ పేజీ ప్రవేశికలో ఉన్నదంతా యాదవుల గురించే గానీ, యాదవ రాజుల గురించి ప్రత్యేకంగా ఏమీ లేదు. "యాదవ గోత్రాలు" అనే విభాగం యాదవులకు చెందినది గానీ ప్రత్యేకించి యాదవ రాజులకు చెందినది కాదు. ఇక మిగిలినది "ఇతిహాసాల్లో ప్రస్తావన" అనే విభాగం. ఇందు లోని పాఠ్యం చాలావరకు యాదవులు యాదవులు (గొల్ల) అనే పేజీలో ఈసరికే ఉంది. అక్కడ కూడా దాదాపు ఇదే సమాచారం ఉంది.

అంచేత ఈ పేజీ అవసరం ఏమీ కనబడ్డం లేదు, ఇక్కడి పాఠ్యాన్ని గొల్ల పేజీలో చేర్చి ఈ పేజీని దానికి దారిమార్పుగా చెయ్యాలి. __ చదువరి (చర్చరచనలు) 15:50, 21 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Contested deletion

[మార్చు]

ఈ కథనాన్ని ఇంకా ఎందుకు తొలగించలేదో తెలియదు. ఈ కథనంలో ఎటువంటి సూచనలు లేవు మరియు కథనం అసంబద్ధమైన కంటెంట్‌ను కలిగి ఉంది