చర్చ:యుద్ధం
Appearance
యుద్ధం వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2023 సంవత్సరం, 42 వ వారంలో ప్రదర్శించారు.
పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ |
ధర్మ యుద్ధం విభాగంలో రాసిన వాక్యాలు సభ్యుని స్వంత అభిప్రాయాలలాగా అనిపిస్తున్నవి. ఒక వేళ అవి ఎక్కడైనా ప్రచురితమై ఉంటే వాటి మూలాలు తెలుపగలరు. రవిచంద్ర(చర్చ) 04:27, 3 అక్టోబర్ 2008 (UTC)