చర్చ:రతిబంధాలు
Appearance
నాగర సర్వస్వం అనే పుస్తకం నుండి ఉన్నదున్నట్టుగా ఇక్కడ దించేసారు. ఇది వికీసోర్సులో ఉంది. ఈ పుస్తకంలో నూట ఇరవయ్యో పేజీ నుండి మొదలుపెట్టి, చాలా పేజీలను ఎత్తి ఇక్కడ పోసారు. వికీసోర్సులో ఉన్నదే ఇక్కడా ఉండే పనైతే అసలు ఈ పేజీ ఎందుకు? వ్యాసం మొత్తాన్నీ తిరగరాయాలనీ, ఎంతో కొంత వాల్యూ ఎడిషను లేకపోతే పేజీని తొలగించాలనీ నా అభిప్రాయం. __చదువరి (చర్చ • రచనలు) 03:33, 29 మార్చి 2020 (UTC)