చర్చ:రాగతి పండరి
Jump to navigation
Jump to search
అభినందన
[మార్చు]వ్యాసము మొదలుపెట్టిన అనామక సభ్యునికి అభినందన. ఎన్నో సంవత్సరాలుగా తెలుగు పాఠకులను అలరించుతున్న జయదేవ్, రాగతి పండరి మున్నగు వారి గురించి తెలుసుకొని, వారి చిత్రములు చూసే అవకాశము దొరికింది. ఈ వ్యాసము విస్తరిస్తే బాగుంటుంది. అలాగే పండరి గారి రెండు మంచి కార్టూన్లు కూడ పొందు పరచండి.Kumarrao 09:23, 27 జనవరి 2009 (UTC)
- కుమార్ రావు గారూ! ఈ వ్యాసం మొదలు పెట్టినది నేనే. లాగ్ అయి ఉన్ననో లేదో చూసుకున్నట్లు లేదు. విస్తరణకు ప్రయత్నిస్తున్నాను కొద్ది రోజులు ఓపిక పట్టండి. జయదేవ్, బాబు, ఊమెన్, భగవాన్ గురించి వ్యాసాలు వ్రాశాను. వ్యాసంలో మూస అమర్చాను అక్కడనుండి ఇతర వ్యాసాలు చూడవచ్చు.--S I V A 18:18, 27 జనవరి 2009 (UTC)
వివరాల సేకరణ
[మార్చు]- నేను ఈ వ్యాసంలో వ్రాసిన విషయాలన్ని కూడ, రాగతి పండరి గారు తన స్వహస్తాలతో వ్రాసి పంపిన వివరాలనుంచి అని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అలాగే, ప్రముఖ కార్టూనిస్టుజయదేవ్ కూడ కొన్ని వివరాలు అందచేశారు.--S I V A 17:24, 29 జనవరి 2009 (UTC)
ఈ వారం వ్యాసం పరిగణన
[మార్చు]Asif
[మార్చు]ఆమె వివరణ 2409:408C:3E95:D4AD:0:0:9909:1B07 05:53, 14 అక్టోబరు 2024 (UTC)