చర్చ:రామడుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సమాచారపెట్టె

[మార్చు]

@యర్రా రామారావు and Pavan santhosh.s: ఈ గ్రామ వ్యాసానికి సమాచారపెట్టె "మండలం"కు వాడే పెట్టెను వాడారు. దయచేసి సరి చేయగలరు. KCVelaga (talk) 14:39, 18 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

KCVelaga గారూ లోగడ మండలానికి, గ్రామానికి ఒకే వ్యాసం అయినందున అలా 'మండలం' సమాచార పెట్టె వాడబడినది. ప్రస్తుతం ప్రతి మండలానికి ప్రత్యేక వ్యాసం సృష్టింపు పని జరుగుతుంది.ఉభయ రాష్ట్రాలలో అన్ని మండలాలకు ఇంకా ప్రత్యేక వ్యాసం సృష్టింపు పని పూర్తి కాలేదు.అలాగే మండలాల గల గ్రామ వ్యాసాలకు లోగడ ఉన్న మండల సమాచారపెట్టె స్థానంలో, రెవెన్యూ గ్రామ సమాచారపెట్టె ఎక్కించ వలసిన పని కూడా జరుగుతుంది.ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గ్రామ వ్యాసాలకు, మండల వ్యాసాలకు మార్గ దర్శకాలు తయారు చేయబడినవి.వాటి ప్రకారం మండల వ్యాసాలు, గ్రామ వ్యాసాలు సవరింపు జరుగుతుంది.మీరు గ్రామ, మండల వ్యాసాల అభివృద్ధిపై తగు సూచనలు, లోటుపాట్లు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 15:57, 18 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు: గారు, వివరించినందుకు దయినవాదములు. నేను ఆంగ్ల వికీపీడియా మరియు వికీడేటాలో ఈ పనిని చేస్తున్నాను. KCVelaga (talk) 05:10, 19 ఫిబ్రవరి 2019 (UTC)[ప్రత్యుత్తరం]