చర్చ:రామానుజాచార్యుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రామానుజాచార్యులవారు గోష్టిపురం లోని గోపురం మీద నుండే అష్టాక్షరిని అందించాడు. అది శ్రీరంగం గోపురం కాదు. విభేదించేవారు నిర్రొపణలతో ఇక్కడ చర్చించగలరు. చర్చ జరుగని పక్షంలో మరో వారంలో ఈ వ్యాసభాగాన్ని సరిదిద్దుతాను. రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 17 మే 2013 (UTC)
గోష్టిపురం లోని గోపురం మీదనా శ్రీరంగం రాజగోపురం మీదనా రామానుజాచార్యుడు నిలబడి ప్రకటన చేసినది అనేది అంత ముఖ్యమైనది కాదనుకుంటాను. జన శ్రుతి అలాఉంది. దీనికి సాక్ష్యాధారాలు అనవసరం.
అతడు అష్టాక్షరి ని ప్రజలందరికీ ఉపదేశించబోతే, 'అలాచేస్తే నరకానికి పోతావు ' అని గురువు హెచ్చరిస్తే, 'ఇంతమంది ప్రజలు స్వర్గానికి వెళ్లేటప్పుడు, నేను నరకానికి వెళ్లటానికి సిద్ధమే ' అని చెప్పిన రామానుజాచార్యుడు వందనీయుడు.
రామానుజాచార్యుడు 120 సంవత్సరాలు జీవించిన విషయంలో వివాదం లేదు.కంపశాస్త్రి 03:02, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

"రామానుజాచార్యులు" కూర్పుల చరితం[మార్చు]

"రామానుజాచార్యులు" వ్యాసాన్ని యిదివరకు ఉన్న ఈ వ్యాసంలో విలీనం చేసితిని.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:17, 11 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]


  1. (ప్రస్తు • గత) 06:16, 11 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (211 బైట్లు) (+128)‎ . . (వర్గం:విలీనం నుండి దారిమార్పు తరగతి వ్యాసాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (2 మార్పులను రద్దుచేయి • దిద్దుబాటు రద్దుచెయ్యి)
  2. (ప్రస్తు • గత) 06:15, 11 మే 2014‎ Kvr.lohith (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (83 బైట్లు) (-13,553)‎ . . (రామానుజాచార్యుడు లో విలీనం చేసితిని) (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  3. (ప్రస్తు • గత) 09:53, 14 మార్చి 2014‎ 59.90.232.127 (చర్చ • నిరోధించు)‎ . . (13,636 బైట్లు) (+72)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి)
  4. (ప్రస్తు • గత) 09:20, 14 మార్చి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (13,564 బైట్లు) (+11)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  5. (ప్రస్తు • గత) 09:19, 14 మార్చి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (13,553 బైట్లు) (+40)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  6. (ప్రస్తు • గత) 09:18, 14 మార్చి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (13,513 బైట్లు) (+58)‎ . . (వర్గం:హిందూమత మూసలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  7. (ప్రస్తు • గత) 09:17, 14 మార్చి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (13,455 బైట్లు) (+62)‎ . . (వర్గం:హిందూ గురువులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)) (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  8. (ప్రస్తు • గత) 09:16, 14 మార్చి 2014‎ Bhaskaranaidu (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (13,393 బైట్లు) (+12,528)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  9. (ప్రస్తు • గత) 10:35, 26 జూన్ 2009‎ Rajasekhar1961 (చర్చ • రచనలు • నిరోధించు)‎ . . (865 బైట్లు) (+803)‎ . . (దిద్దుబాటు రద్దుచెయ్యి • కృతజ్ఞత తెలుపు)
  10. (ప్రస్తు • గత) 13:53, 30 జూన్ 2008‎ కాసుబాబు (చర్చ • రచనలు • నిరోధించు)‎ చి . . (62 బైట్లు) (+62)‎ . . (రామానుజాచార్యుడు కు దారి మారుస్తున్నాం) (కృతజ్ఞత తెలుపు)


ఈ వారం వ్యాసం పరిగణన[మార్చు]

Cscr-featured.svg రామానుజాచార్యుడు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 17 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia