Jump to content

చర్చ:రామాయణ విషవృక్షఖండన

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

విషవృక్ష ఖండన, లత రామాయణం ఒకటేనా?

[మార్చు]

రామాయణ విషవృక్షఖండన, లత రామాయణం రెండూ వేరువేరు రచనలు అనుకుంటున్నాను. ఎవరైనా నిర్ధారించగలరని భావిస్తున్నాను--స్వరలాసిక (చర్చ) 16:03, 10 ఆగష్టు 2015 (UTC)

స్వరలాసిక గారూ మీరన్నది కరెక్టే. రామాయణ విషవృక్ష ఖండన వేరు, లత రామాయణం వేరూను. అందుకు ఆధారం ఇదిగో ఇక్కడ ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 04:11, 11 ఆగష్టు 2015 (UTC)
ఎఫ్.బి.లో చర్చ చూశాను. మీరు పుస్తకమే నేరుగా చూడగలిగితే సమస్యవుండదు. --పవన్ సంతోష్ (చర్చ) 11:34, 12 ఆగష్టు 2015 (UTC)
* ఎఫ్.బి.లో రహ్మానుద్దీన్ గారు అప్లోడ్ చేసిన ముఖపత్రం, చివరిపేజీలను బట్టి లత రామాయణం, రామాయణ విషవృక్ష ఖండన ఒకటేనని తేలుతోంది. కనుక ఈ చర్చ ఇంతటితో ముగిసింది. సరైన ఆధారాలతో మంచి చర్చ చేసినందుకు, ఓ కొలిక్కి రావడానికి సహకరించినందుకు రహ్మానుద్దీన్ గార్కి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 09:44, 13 ఆగష్టు 2015 (UTC)