చర్చ:రాయవరం (ఎలమంచిలి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ రాయవరం అనే గ్రామం ఎలమంచిలి మండలానికి చెందినది కాదు. ఎస్.రాయవరం అనే మరొక మండలానికి కేంద్రమైన ఎస్.రాయవరం గ్రామమే రాయవరం. ఈ యూరనే ప్రసిద్ధ కవి శ్రీ గురజాడ అప్పారావు గారు జన్మించారు. ఆయన కాలం నాటికి ఈ గ్రామం యలమంచిలి తాలూకాలోనే ఉండేది.1984 లోయలమంచిలి తాలూకాను యలమంచిలి, అచ్యుతాపురం ,రాంబిల్లి మరియు ఎస్. రాయవరం మండలాలు గా విభజించుట జరిగినది. https://loakaayata.wordpress.com/2020/06/15/%E0%B0%8E%E0%B0%B2%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%87%E0%B0%B7%E0%B0%BE%E0%B0%B2/ --వాచవి (చర్చ) 04:52, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ:యస్. రాయవరం మండలం జరిగిన చర్చ ప్రకారం, యస్.రాయవరం అనే పేరుతో సరియైన పేజీ ఉన్నందున రాయవరం (ఎలమంచిలి) పేజీని తొలగించటమైనది.తొలగించినందుకు కారణం తెలిపే చర్చాపేజీ అయినందున ఇది తొలగించకూడదు. యర్రా రామారావు (చర్చ) 13:03, 13 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]