చర్చ:లింగనబోయిన లేఖానంద స్వామి
Appearance
స్వీయ వ్యాసం
[మార్చు]ఈ వ్యాస రచయిత వికీకి కొత్తగా వచ్చి ఆయన గురించి స్వీయ వ్యాసం రాసినట్లున్నారు. ఈ వ్యాసాన్ని వేరే సభ్యులెవరైనా సవరించాలి. - రవిచంద్ర (చర్చ) 17:18, 21 ఫిబ్రవరి 2024 (UTC)
- స్వీయ వ్యాసం కాదు. మూడు రోజుల కిందట ఆయన చనిపోయారట. ఆ తరువాత వేరెవరో కొత్తగా వాడుకరి ఖాతా సృష్టించుకుని ఈ వ్యాసాన్ని సృష్టించారు. అయితే -
- వ్యాసాన్ని సృష్టించేటపుడే దాదాపు మొత్తం సమాచారమంతా చేర్చేసారు. ముందే రాసిపెట్టుకున్నారేమో తెలీదు.
- చక్కగా సమాచారపెట్టెతో సహా వికీ ఆకృతిలో వ్యాసం వచ్చేసింది. ఖాతా కొత్తదే గానీ దాని స్వంతదారు వికీకి కొత్త కాదు అని అనుకుంటున్నాను.
- ఏది ఏమైనప్పటికీ, ఈ వ్యాసవిషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. దాని కోసం వెతికాను గానీ, లభించలేదు. ఒక వారం రోజుల్లో విషయ ప్రాముఖ్యతను నిరూపించే సముచితమైన మూలాలు చూపించకపోతే దీన్ని తొలగించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 23:35, 21 ఫిబ్రవరి 2024 (UTC)
- చదువరి గారూ, అలాగే చేద్దాం. నేను మరణం తేదీ గమనించక పొరపాటు పడ్డాను. మరణించిన వారు ఖాతా ఎలా తెరుస్తారు? :-) - రవిచంద్ర (చర్చ) 06:33, 22 ఫిబ్రవరి 2024 (UTC)