Jump to content

చర్చ:లిలిన్ఫీ లోయ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

అనువాద దోషాలు

[మార్చు]

వాడుకరి: ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ఈ వ్యాసంలో అనువాద దోషాలు అనేకం కనిపిస్తున్నాయి. కింద కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను చూడండి.

  • ఇది దాని మూలం ఉత్తరం నుండి దాదాపు 10 మైళ్ళ నడుస్తుంది మాస్టేగ్ లిలిన్ఫీ లోయ ద్వారా దక్షిణం సాధారణంగా ప్రవహిస్తుంది సంగమం తో ఓగ్మోర్ నది అఫోన్ గార్ నది వద్ద అబెర్కెన్‌ఫిగ్ . - వ్యాసం మొదట్లోనే ఈ వాక్యం అర్థవంతంగా లేదు.
  • లిలిన్ఫీ మాస్టెగ్ చుట్టూ పారిశ్రామికీకరణ బొగ్గు తవ్వకాల సుదీర్ఘకాలం భరించింది
  • పారిశ్రామికీకరణ మురుగునీటి సరిగా లేకపోవడం నది తీవ్రమైన నీటి కాలుష్యానికి దారితీసింది.
  • అనేక పరిశ్రమలపై బలమైన అమలు చర్య 21 వ శతాబ్దంలో నాణ్యతలో స్థిరమైన మెరుగుదలను నిర్ధారించడానికి సహాయపడింది. దీని కోసం మైనిడ్ కేరౌ సంగమం ఓగ్మోర్‌తో.

ఇలా అడుగడుగునా అర్థం లేని వాక్యాలే కనిపిస్తున్నాయి. దయచేసి ఈ వ్యాసాన్ని అర్థవంతంగా రాయండి. - రవిచంద్ర (చర్చ) 17:36, 14 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసంలో "వివిధ రకాల లోయలు", "ప్రపంచ లోయలు" విభాగాలు ఉండదగినవి కాదు. ఈ వ్యాసం లిలిన్ఫీ లోయకు సంబంధించినది. ఈ విభాగాలు లోయ వ్యాసంలో ఉన్నాయి. కనుక తొలగించవచ్చు. – K.Venkataramana  – 23:46, 14 డిసెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]