చర్చ:లీటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లీటరు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 24 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


బీరు గ్లాసు బొమ్మ సముచితంగాలేదు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ వ్యాసంలోని బొమ్మ సముచితంగా తోచడంలేదు --Muralikrishna m (చర్చ) 12:35, 5 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

  • @Muralikrishna m గారు, ఆంగ్ల వ్యాసంలో అదే బొమ్మ వాడారు. ప్రపంచీకరణతో బీరు తెలుగు ప్రాంతాలకు కూడా సాధారణమై పోయింది కదా. File:Messbecher.png బొమ్మ అంత ఆసక్తికరంగా లేదు. కావున బొమ్మ వాడుకపై నాకు అభ్యంతరమేమి అనిపించడం లేదు. అర్జున (చర్చ) 23:52, 10 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • శుభోదయం, మీరు ఉదహరించిన బొమ్మ(File:Messbecher.png) ఆసక్తికరంగా లేదు అన్నారు. కానీ వివరంగా ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుంది. Muralikrishna m (చర్చ) 01:06, 11 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇప్పుడున్నది బీరు పార్టీ బొమ్మలాగా ఉంది గానీ, లీటరు బొమ్మలా లేదు. ఈ బొమ్మలను పరిశీలించండి:
    1. దస్త్రం:CubeLitre.svg - ఇది అత్యుత్తమం - లీటరంటే ఫలానా కొలతలున్న క్యూబు ఘనపరిమాణం అని చూపిస్తోంది. లేదూ అంత సైంటిఫిగ్గా వొద్దు, గ్లాసే కావాలి అనేపనైతే..
    2. దస్త్రం:Ein Mikroliter (Messbecher).jpg - ఇదిగో ఇది వాడొచ్చు.
__చదువరి (చర్చరచనలు) 02:20, 11 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
నమస్కారం గురువుగారు... Ein Mikroliter (Messbecher).jpg బొమ్మబాగుంది. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 06:33, 12 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Muralikrishna m గారు, పై చర్చ ప్రకారం, బొమ్మను మార్చటమో, అదనపు బొమ్మని చేర్చటమో చేయండి. --అర్జున (చర్చ) 11:06, 23 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు.. గురువుగారు. Muralikrishna m (చర్చ) 16:49, 23 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]