చర్చ:లోమోగ్రఫీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లోమోగ్రఫీకు ఉదాహరణగా ఒక మంచి చిత్రపటాన్ని వ్యాసంలో ముందుగా కెమెరా కన్నా పైన చేర్చితే చదివేవారికి బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 16:55, 18 జూన్ 2014 (UTC)

గురువుగారూ, ప్రస్తుతం నా పరిస్థితి బొమ్మల దుకాణంలో చిన్నపిల్లవాడి వలె ఉన్నది. ఇన్ని లోమోగ్రాఫ్ లలో ఏది చేర్చాలో బొత్తిగా పాలుపోవుట లేదు. ఆ పనేదో మీరే చేసి నాకు సహాయపడి పుణ్యం కట్టుకొనగలరని మనవి - శశి (చర్చ) 15:49, 28 జూన్ 2014 (UTC)