Jump to content

చర్చ:వడిసెల

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

విక్షనరీలో వడిశల అని ఉన్నది. ఏది సరైన స్పెల్లింగ్ చూడండి.Rajasekhar1961 (చర్చ) 09:00, 28 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

వడిసెల అన్నది సరీయినది అనుకుంటున్నాసు.t.sujatha 16:53, 28 మార్చి 2012 (UTC)
ఆంధ్రభారతి నిఘంటువులో "వడిసెల" అనగా "రాళ్లు విసరివేయుటకు మధ్యలో ఏర్పఱచిన చిన్న చిక్కము గల త్రాడు" అని ఉన్నది. కానీ "వడిశల" అనే పదం ఆంధ్రభారతి లో లేదు. విక్షనరీలో ఎలా చేర్చారో తెలియదు.➠ కె.వెంకటరమణచర్చ 13:46, 24 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]