వడిసెల
Jump to navigation
Jump to search
వడిసెల ను ఒడిసెల అనికూడా అంటారు. దీనిని ఇంగ్లీషులో Sling (weapon) అంటారు.
అరచేతి వెడల్పుతో అంతే పొడవున్న దారాలతో అల్లిన చిన్నవల.... దానికి రెండు చివరలలో రెండు దారాలను అమర్చి ఆధార కొసలను కలిపి కుడి చేత్తో పట్టుకొని వల మధ్య లో ఒక రాయిని పెట్టి వేగంగా తిప్పి ఒక దారాని వదిలేస్తే అందులోని రాయి అతి వేగంగా చాల దూరం వెళ్లి పడుతుంది. రైతులు జొన్న చేను వంటి పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మంచె పైకెక్కి వడిసెలతో రాళ్లను విసిరి పంటలపై వాలుతున్న పిట్టలను తరుముతారు.
ఒక పాటలొ పద ప్రయోగము: బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండిల వస్తవురో నైజాము సర్కరోడ..... వడిసేల రాళ్ళు పెట్టి వడి వడిగ కొట్టితేనూ నీ మిల్ట్రి పారి పోయెరో నైజాము సర్కరోడా....... ==
A slinger from the Balearic islands (famous for the skill of its slingers).