మంచె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మంచె అనగా జొన్నచేను మొదలగుచోట్ల కూర్చుండుటకై యెత్తుగా వేసెడు చప్పరమువంటి పందిరి. జొన్న, సజ్జ చేలల్లో పంటను నాశనం చేసె పిట్టలను తోలడానికి, చేల మధ్యలో కర్రలతో ఏర్పాటు చేసిన ఎత్తైన వేదిక,. రైతులు దీనిపైకెక్కి వడిసెలలో రాళ్లు పెట్టి విసిరి కంకులపై వాలిన పిట్టలను తరుముతారు. ప్రస్తుతం ఈ మంచెలు చూడ డానికి కూడా లేవు. ఒక సినిమా పాటలో పద ప్రయోగము. మళ్ళున్నా...... మాన్యాలున్నా ...... మంచె మీద మనిషుండాలి........

"https://te.wikipedia.org/w/index.php?title=మంచె&oldid=2951825" నుండి వెలికితీశారు