చర్చ:వర్ణము(సంగీతం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నమస్కారమండి. సంగీతంలో వర్ణం అనే విషయం మీద రెండు వికీ వ్యాసాలు ఉన్నాయి (వర్ణం (సంగీతం) ఇంకా వర్ణము(సంగీతం)). వాటిని మెర్జ్ చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయం.నిఖిల్ పట్టిసపు (చర్చ) 04:30, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]

నిఖిల్ పట్టిసపు గారూ గమనించింనందుకు ధన్యవాదాలు.వర్ణం (సంగీతం) వ్యాసంలో విలీనం మూస తగిలించాను.సంగీతంలో పరిజ్ఞానం ఉంటే, రెండూ ఒకే తరగతికి చెందినవయితే ఎవరైనా చేయవచ్చు.--యర్రా రామారావు (చర్చ) 04:44, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]