చర్చ:వల్లభాపురం జనార్ధన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం వికీపీడియాలో ఉండదగినదా?[మార్చు]

నిర్వాహకులకు నమస్కారం. నాకు లభించిన సమాచారం మేరకు ఈ వ్యాసాన్ని సృష్టించాను. విస్తరించడానికి అధనపు సమాచారం కొరకు ప్రయత్నించాను. దొరకలేదు. వికీ నియమాలకు అనుగుణంగా ఈ వ్యాసం లేదని భావించి, తొలగించదలిస్తే ఏ అభ్యంతరమూ లేదు. --నాయుడు గారి జయన్న (చర్చ) 09:20, 5 జూన్ 2020 (UTC)[ప్రత్యుత్తరం]

నాయుడు గారి జయన్న గారు, మీరు పై చర్చ ప్రారంభించడం, మీకు వికీపీడియాపై మెరుగైన అవగాహనను సూచిస్తున్నది. నేను ఈ వ్యాసాన్ని పరిశీలించితే, వ్యాసపేరు వున్న వ్యక్తికి ప్రచార వ్యాసంలానే అనిపించింది. ఇటీవల వికీపీడియాలో కేవల పుస్తకవిడుదల వార్తలతో వ్రాసిన వ్యాసాన్ని ప్రచార వ్యాసంగా తొలగించాను. ఇటువంటివి ఇంకా వున్నట్లు గమనించాను. ఇటువంటివి ఇలానే కొనసాగిస్తే, వీటి ప్రేరణతో ఇతరులు, ఇలాంటివే మరిన్ని సృష్టిస్తూ వికీపీడియా నాణ్యత దిగజారేటట్లు చేస్తారు. కావున ఈ వ్యాసం తొలగించడమే మంచిది. --అర్జున (చర్చ) 21:57, 13 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]