వల్లభాపురం జనార్ధన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వల్లభాపురం జనార్ధన తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందినారు. పాలమూరు జిల్లాలో ప్రముఖ కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు పహారా కాస్తున్న రాత్రి అను కవితా సంకలనాన్ని వెలువరించారు. శ్రీశ్రీ మీద ఉన్న అభిమానంతో ' యుగ పతాక ' పేరుతో ఓ దీర్ఘ కవితను వెలువరించారు.