చర్చ:వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం
Jump to navigation
Jump to search
శీర్షిక తరలింపు చేయాలి
[మార్చు]ఈ శీర్షిక మీనాక్షి అగస్త్యేశ్వరాలయం (వాడపల్లి, నల్గొండ జిల్లా) అని ఉంటే బాగుంటుదేమో అని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 03:24, 25 నవంబరు 2022 (UTC)
- యర్రా రామారావు గారూ, శీర్షిక పేరు ఎక్కువ పదాలతో పొడవుగా ఉంటే బాగుండదని గతంలో సహ సభ్యులు ప్రస్తావించినట్టు గురు. అందుకే శీర్షిక పేరు ఇలా రాయవలసి వచ్చింది. వాడపల్లి మీనాక్షి అగస్త్యేశ్వరాలయం అనే శీర్షిను పరిశీలించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:47, 25 నవంబరు 2022 (UTC)
- వాడపల్లి అనే పేరు మరో మూడు జిల్లాలలోని, మూడు మండలాలలో ఉంది.అందువలన జిల్లా పేరు కూడా క్వాలిఫై చేసి సూచించాను. అయితే మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఇక్కడే ఉంది.ఇదే పేరుతో మరోటి వచ్చినప్పుడు చూడవచ్చు.సరే అలానే చేయండి. యర్రా రామారావు (చర్చ) 06:16, 25 నవంబరు 2022 (UTC)
- అలాగేనండీ.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:54, 25 నవంబరు 2022 (UTC)