చర్చ:వావిళ్ల రామస్వామి శాస్త్రులు
Appearance
పుట్టిన తేదీ
[మార్చు]వీరు పుట్టిన తేదీ గందరగోళంగా ఉంది. వ్యాసంలో 1826 అని ఉంది. ఈ మార్పులో వాడుకరి:Asooryampasya పుట్టిన తేదీని 1832 నుండి 1826 అని మారుస్తూ, బ్రౌన్ అకాడమీ వారు రామస్వామిపై వేసిన పుస్తకంలో అలా ఉందని రాసారు. వర్గం మాత్రం 1832 జననాలు లోనే ఉంది. ఇంగ్లీషు వ్యాసంలో ఈ రెండూ కాకుండా 1812 అని ఉంది. దీన్ని పరిష్కరించాల్సి ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 08:44, 6 జూలై 2020 (UTC)
- చదువరి గారు, 1826 వావిళ్ల వారి గురించి ముద్రించిన ప్రత్యేక పుస్తకం అట్టబొమ్మపై వుంది.-- అర్జున (చర్చ) 08:58, 6 జూలై 2020 (UTC)
- ధన్యవాదాలు అర్జున గారు. తదనుగుణంగా మార్పులు చేసాను. __చదువరి (చర్చ • రచనలు) 09:11, 6 జూలై 2020 (UTC)