చర్చ:విశాఖపట్నం వార్డులు
స్వరూపం
విశాఖపట్నం పైలు పెద్దది కావటంవలన, అందులో నేను రాసిన 72 వార్డుల వివరాలకి వేరే పేజిని విశాఖపట్నం వార్డులు తయారుఛేసి, విశాఖపట్నం వెబ్ పేజీకి లింకు ఏర్పాటు చేసాను. Talapagala VB Raju 09:33, 24 జూలై 2010 (UTC)
పేరు మార్పు గురించి
[మార్చు]వ్యాసం పేరు "విశాఖపట్నం వార్డులు" అని కాకుండా "విశాఖపట్నం నగరపాలక సంస్థ"గా ఉంటే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 12:07, 15 ఆగష్టు 2010 (UTC)
- మంచి సలహా వార్డులు నగరపాలక సంస్థకు సంబంధించినవి కాబట్టి అందులో భాగంగా చేర్చితే బాగుంటుంది. VUDA చరిత్ర కూడా ఇక్కడ వివరించవచ్చును.Rajasekhar1961 04:46, 22 జూలై 2011 (UTC)