చర్చ:విశాఖ ఉక్కు కర్మాగారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బయటి లింకులు[మార్చు]

బయటి లింకులు అనే పదాలు వాడటం వికీపీడియాలో ఉన్నా చాలామంది సభ్యులకు ఆమోదయోగ్యం. కాబట్టి ఆ పదాలనే వాడండి. హెడ్డింగులకు వికీపీడియా మొత్తం ఒకే విధమైన పేర్లు వాడటం వలన కొత సభ్యులకు ఏ విభాగంలో ఏ సమాచారం ఉంటుందో సులువుగా తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:21, 22 మే 2007 (UTC)