చర్చ:విశాఖ స్టీల్ ప్లాంట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బయటి లింకులు[మార్చు]

బయటి లింకులు అనే పదాలు వాడటం వికీపీడియాలో ఉన్నా చాలామంది సభ్యులకు ఆమోదయోగ్యం. కాబట్టి ఆ పదాలనే వాడండి. హెడ్డింగులకు వికీపీడియా మొత్తం ఒకే విధమైన పేర్లు వాడటం వలన కొత సభ్యులకు ఏ విభాగంలో ఏ సమాచారం ఉంటుందో సులువుగా తెలుస్తుంది. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 05:21, 22 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసంపేజీ స్థితి సవరణ[మార్చు]

YesY సహాయం అందించబడింది

వెంకటరమణ గారూ ఆ వ్యాసంపేజీలో ఉన్న రైలు మార్గం సరియైన స్థితిలో సవరించవలసిందిగా కోరుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 07:11, 4 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో రైలుమార్గం మూసను తొలగించి సమాచారపెట్టెను చేర్చాను.➠ కె.వెంకటరమణచర్చ 16:22, 5 మే 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దారిమార్పు, తరలింపు[మార్చు]

గూగుల్ ఫలితాలు ప్రకారం విశాఖ స్టీలు ప్లాంటుకు (4,07,000 ఫలితాలు) ఉన్నందున దారిమార్పు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు (5,88,000) ఫలితాలు ఉన్నందున తరలింపు చేసాను.--యర్రా రామారావు (చర్చ) 13:17, 17 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]