చర్చ:విషయ వ్యక్తీకరణ
Jump to navigation
Jump to search
డాక్యుమెంటేషనుకు "విషయ వ్యక్తీకరణ" అనేది సరైన అనువాదం కాదేమో ననిపిస్తోంది. అక్షరబద్ధం.. "అక్షరబద్ధీకరణ" ఎలా ఉందో పరిశీలించవచ్చు. లేదా "డాక్యుమెంటేషను" నే వాడొచ్చేమో. __చదువరి (చర్చ • రచనలు) 06:53, 19 మే 2020 (UTC)Reply[ప్రత్యుత్తరం]