చర్చ:వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య
స్వరూపం
సాక్షి ట్విటర్ ఖాతాలో ముందురోజు ప్రకటన?
[మార్చు]సాక్షి ట్విటర్ ఖాతాలో ఉదయాన్నే చనిపోయాడనే సంగతి ముందు రోజు అర్థరాత్రి ప్రకటించిన సంగతి ఎంతవరకు నిజం? ఈ విషయాన్ని వ్యాసంలో చేర్చడానికి ఏమైనా ఆధారాలున్నాయా? -- రవిచంద్ర (చర్చ) 09:29, 20 మార్చి 2019 (UTC)
- ఇదిగో ఆధారం. సాక్షి ట్విటర్ ఖాతాలో వివేకానంద రెడ్డి మరణించినట్లు 14 మార్చి రాత్రి 7:05 నిమిషాలకు ప్రకటించి ఉన్నారు. రవిచంద్ర (చర్చ) 09:40, 20 మార్చి 2019 (UTC)
- బీబీసీ తెలుగు వారు ఫ్యాక్ట్ చెకింగ్ చేస్తున్నారు. వారిని సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ట్వీట్ చేసి కానీ, మెసేజ్ పంపి కానీ విశ్లేషించమని కోరవచ్చు. ఆ విశ్లేషణ మౌలిక పరిశోధన అవుతుంది. అది వారిని చేయనిద్దాం. ఆపైన పరిశోధనలు ఆధారంగా చేసుకుని మనం రాద్దాం. ఇదీ నా ఉద్దేశం. --పవన్ సంతోష్ (చర్చ) 10:49, 20 మార్చి 2019 (UTC)
- ఈ ప్రతిపాదన బాగుంది. రవిచంద్ర (చర్చ) 13:32, 20 మార్చి 2019 (UTC)