చర్చ:శక్తిపీఠాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శక్తిపీఠాలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 43 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
శక్తిపీఠాలు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2010 సంవత్సరం, 31 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia
వికీప్రాజెక్టు హిందూమతం ఈ వ్యాసాన్ని వికీప్రాజెక్టు హిందూమతంలో భాగంగా నిర్వహిస్తున్నారు. వికీపీడియాలో హిందూమతానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
??? ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


discription about idols

[మార్చు]

sakti peetalu motham bharathadesamlone unnaee okkati matharam sri lanka lo undi ame peru sankari devi.kanyakumari lo sakti peetam ledu, deenki sambandinchi adi shankaracharylu varu oka strotam chesaru danini chadivite chalu. sent by dvgrao@gmail.com

18 శక్తిపీఠాల అమ్మవార్ల రూపాలు ఏ విధంగా ఉంటాయో అంటే విగ్రహాల వర్ణన కూడా ఉంటే బాగుంటుంది.madhuriprakash 07:25, 6 డిసెంబర్ 2007 (UTC)మాధురీరవ్2007

బాగుంటుంది. మీదగ్గర ఏమైనా (కొంచెమైనా) సమాచారం ఉంటే మొదలుపెట్టండి. తరువాత విస్తరించవచ్చును. --కాసుబాబు 10:53, 6 డిసెంబర్ 2007 (UTC)


దక్షయజ్ఞం తరువాత శచీదేవి కళేబరాన్ని భుజం పైన వేసుకొని వెళుతున్న శివుని ఆగ్రహానికి లోకాలు బలవుతాయని,శివుని ద్రుష్టిని మరల్చమని దేవతలు చేసిన అభ్యర్దన మేరకు విష్ణువు తన సుదర్శన చక్రం తో శచీదేవి కళేబరాన్ని 18 ముక్కలు చేసాడు.ఆ 18 ఖండాలూ భారతదేశం,పాకిస్థాన్,నేపాల్,బంగ్లాదేశ్,శ్రీలంక ల్లో 18 ప్రదేశాల్లో పడ్డాయి.ఆ 18 ప్రదేశాలే నేటి అష్టాదశ(18)శక్తి పీఠాలు గా ప్రసిద్ది చెందాయి. వాటిలో కొన్ని....

  • బ్రమరాంబిక(శ్రీశైలం)
  • మాణిక్యాంబ(ద్రాక్షారామం)
  • మహంకాళీ(ఉజ్జయనీ)
  • కన్యాకుమారి(కన్యాకుమారి)
  • మహాలక్ష్మి(కొల్హాపురం)
  • పురుహుతిక(పిఠాపురం)
  • కమక్షి (కన్ఛీపురమ్)
  • మీనక్షి(మదుర )