చర్చ:శస్త్రవైద్యుడు
స్వరూపం
ఆంగ్ల పాఠ్యం
[మార్చు]ఈ వ్యాసంలో తెలుగు కంటే ఇంగ్లం ఎక్కువగా ఉంది. సవరించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:11, 10 సెప్టెంబరు 2020 (UTC)
- User:Pranayraj1985 గారూ, కొంత ఇంగ్లీషును అనువదించాను, చాలా వరకు తీసేసాను. అతిగా ఉన్న బొమ్మలను తీసేసాను, సమాచారమేమీ లేకుండా ఉన్న విభాగాల పేర్లను కలిపేసి ఒక బులెట్ జాబితాగా చేసి ఒకే విభాగం లోకి చేర్చాను. అనువాదంలోని తప్పులను సరిచేసాను. పరిశీలించండి __చదువరి (చర్చ • రచనలు) 07:17, 10 సెప్టెంబరు 2020 (UTC)
- సవరణలు చేసినందుకు ధన్యవాదాలు చదువరి గారు. వ్యాసానికి మూలాలు కూడా చేర్చాల్సివుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:25, 10 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, ఇందాక శుశ్రుతుడి గురించిన విశేషానికి మూలం చేర్చాలని మూస పెట్టాను. ఇప్పుడు నేనే అక్కడ మూలాన్ని చేర్చి ఆ మూస తీసేసాను. :) __చదువరి (చర్చ • రచనలు) 07:32, 10 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:36, 10 సెప్టెంబరు 2020 (UTC)