చర్చ:శాతవాహనవంశము.

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

వికీసోర్సులో ఉన్నది ఇక్కడ యధాతథము ఇక్కడ అంటించడం వికీపీడియా వ్యాసం అనిపించుకోదు. మూలాలను ఉపయోగించుకొని వ్యాసం వ్రాయాలే కానీ, అవే వ్యాసాలైతే ఇక వికీపీడియా ప్రత్యేకంగా అవసరం లేదు. --వైజాసత్య (చర్చ) 09:59, 7 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం చేయడం తగదు. ఇలా వేరే శైలితో, భాషతో ఉన్న వ్యాసాలు వికీకరించకుండా విలీనం చేసేస్తే ఇప్పటికే ఒక స్థితికి వచ్చిన మరో వ్యాసం సమతుల్యత చెడిపోతుంది. పైగా ఈ వివరాల్లో ఏవి అందులో లేవో, వేటిని చేర్చాలో వంటివీ విలీనమైనాకా ఎవరు పట్టించుకుని సరిజేస్తారు? అందుకని తొలగించడం ఉత్తమమని అభిప్రాయపడుతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 10:32, 22 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]