చర్చ:శివలెంక మల్లికార్జున రావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ వ్యాసం పేరును శివలెంక మల్లిఖార్జున రావు గా మార్చాలి. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 05:52, 21 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

నా చర్చా పేజీలో సహాయ అభ్యర్థన[మార్చు]

వెంకట రమణగారు మరల మీ సహాయం కావలిసివచ్చింది. ఇవాళ డా బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంగారి వ్యాసంలో ఉల్లేఖించియున్న (తప్పుగా శివలంక మల్లిఖార్జున రావు) వుండియున్నదానినే క్లిక్ చేసి వ్యాసం మొదలుపెట్టేశాను. కాని వారి పేరు సరిగా శివలెంక మల్లికార్జున రావు . అని వుండవలెను. ఇంటి పేరు "శివలంక" కాదు "శివలెంక". అలాగే పేరులో కూడా " ఖార్జున " కాదు " కార్జున" అని వుండాలి. ఇప్పుడు హెడింగ్ లో సరిచేయటం నాకు చేతకావడం లేదు దయచేసి దానికి సరిచేసి పెట్టండి. --దిగవల్లి రామచంద్ర (చర్చ) 11:32, 21 జనవరి 2017 (UTC)

పై అభ్యర్థన మేరకు సహాయం చేయబడినది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 13:09, 21 జనవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]