చర్చ:శోధన యంత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసానికి తగిన మూలాలు చేర్చాలి

[మార్చు]

వేమూరి గారూ నమస్కారం. తెలుగు వికీపీడియాలో శోధన యంత్రాలు అనే ఉండాల్సిన వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు.మీకు చెప్పేంత వాళ్లంకానందుకు క్షమించాలి. ఈ వ్యాసానికి తగిన మూలాలు చేర్చగలరని ఆశిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 08:34, 7 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వేమూరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అయితే మీరు ఇచ్చిన కోరా మూలలకు మీరే రచయితకావున, మీరు వాటిని చేర్చటం వికీనియమాలు ఉల్లంఘనగా భావించటం జరుగుతుంది. ఇంకొక అభ్యంతరమేమంటే కోరా (పీర్ రివ్యూ, లేక ఎడిటోరియల్ రివ్యూ వుండదు కావున) నమ్మదగిన మూలంగా పరిగణించలేము. సాంకేతిక వ్యాసాలకు తెలుగు మూలాల లభ్యత కష్టం కావున ఆంగ్లవికీలోని మూలాలు ఇవ్వడమే మంచిది. --అర్జున (చర్చ) 22:40, 7 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వేమూరి గారు, మీ మార్పులకు ధన్యవాదాలు. ఆంగ్ల వికీపీడియా వ్యాసంతో లింకు చేశాను, కావున ఆంగ్లవికీపీడియా వ్యాసాన్ని మూలంగా వాడనవసరంలేదు. నేనంటున్నది. ఆంగ్లవికీవ్యాసంలో ఏ మూలాలున్నాయో వాటినే అవసరమైనంతమేరకు వాడమని.--అర్జున (చర్చ) 00:03, 8 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వేమూరి గారు,తొలి మూడు లింకులు సవరించాను చూడండి.--అర్జున (చర్చ) 00:07, 8 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
వేమూరి గారు, పరిచయ విభాగం ఆంగ్ల వికీవ్యాసం నుండి అనువదించి చేర్చాను. --అర్జున (చర్చ) 00:22, 8 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]