చర్చ:శోభానాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


సమాచార పట్టిక[మార్చు]

సమాచార పట్టిక రావట్లేదు ఎందుకని?

సమాచార పట్టిక రావాలంటే మూస తయారు చెయ్యాలి. మూసలకు ప్రత్యేక పేజీలుంటాయి. ఇక్కడ సమాచార పట్టిక రావాలంటే మూస:సమాచార పట్టిక అనే పేజీ ఒకటి తయారు చెయ్యాలి. -- రవిచంద్ర(చర్చ) 13:15, 28 మే 2009 (UTC)
వీరా గారూ, ఓ చిన్న సమాచార పట్టిక తయారుచేశాను, ఇది సరిపోతుందా ఓ సారి చూసి చెప్పండి. అహ్మద్ నిసార్ 18:11, 28 మే 2009 (UTC)
షుక్రియా అహ్మద్! ఇక మిగతా పని నాది!!


బొమ్మ లైసెన్సు వివరాలు[మార్చు]

ఒక నాట్య భంగిమలో శోభానాయుడు అభినయిస్తున్న చిత్రపటాన్ని జతపరచాను. ఇటువంటి చిత్రాలకి లైసెన్సు వివరాలు ఎలా ఇవ్వాలి? sasi 04:22, 29 మే 2009 (UTC)


నేను లైసెన్సు వివరాలను జతపరచాను. ఇలాంటి "Fair Use Images" పరిమితంగా వాడాలని గమనించండి. ఈ బొమ్మకు, మరియు మీరు సేకరించిన ఇతర బొమ్మలకు, అవి ఎక్కడినుండి తీసుకొన్నారో ఆ వెబ్‌సైటు పేరును (లేదా ఆ బొమ్మ ఇచ్చినవారి పేరును) వ్రాయడం మరచిపోవద్దు. ఇక్కడ "FAIR" అనేది చాలా ముఖ్యమైన పదం. --కాసుబాబు 08:04, 29 మే 2009 (UTC)