చర్చ:శ్రీకాకుళం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, పట్టణం ఒకటే సూచిస్తున్నాయి. మునుపు కాసుబాబుగారు వాడుకరి:Seshagirirao గారి కొరకు రెండు వేర్వేరు పేజీలుగా విడగొట్టారు. శ్రీకాకుళం అనేది జిల్లాకు, (శ్రీకాకుళం (పట్టణం) అనేది పట్టణానికి పెట్టారు. తరువాత రెండూ ఒకటైపోయాయి. ఎవరు చేసారో దారిమార్పు. ఇప్పుడు వీటిని వేరు చేయాలి. ఒకసారి ఇక్కడ చూసి క్రాస్ చెక్ చేయగలరా..--విశ్వనాధ్ (చర్చ) 15:03, 6 మార్చి 2015 (UTC)


తొలగించ వలసిన సమాచారం[మార్చు]

ఇక్కడ తొలగించ వలసిన సమాచారం ఉంది. దయచేసి తొలగించండి. JVRKPRASAD (చర్చ) 15:31, 24 డిసెంబరు 2015 (UTC)