Jump to content

చర్చ:శ్రీకాకుళం జిల్లా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
వికిప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
ఈ వ్యాసాన్ని ఆంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


38వ మండలం

[మార్చు]

శ్రీకాకులంలో 38 మండలాలు ఉన్ణాయి. 38వ మండలం లక్ష్మీనరసుపేట పటములో లేదు.

పేదవాని స్వర్గం

[మార్చు]

శ్రీకాకుళం జిల్లా గురించి శేషగిరిరావు గారు 'పేదవాని స్వర్గం' అన్న శీర్షికతో వికీలో వ్రాశారు. వారు వ్రాసిన విషయాలు వారి స్వీయ పరిశీలన, అభిప్రాయాల కూర్పు. అవి నిజమే కావచ్చు గాని స్వీయ రచనలు (ప్రత్యేకించి అభిప్రాయాలతో కూడినవి) వికీ విధానాలకు అనుగుణం కాదు గనుక ఆ వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదన ఉన్నది. ఐతే వారు వ్రాసిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నవి. తెలిసికొనదగినవి. కనుక ఆ భాగాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను - --కాసుబాబు 08:44, 1 డిసెంబర్ 2007 (UTC)

పేదవాని స్వర్గం

స్వర్గము అంటే బాధలు లేని సుఖ-సంతోషములతో జీవనము గడిపే ఊరు లేదా ప్రదేశము. ఇక్కడ వాతావరణము చల్లగా ఉంటుంది, కాష్టాప్ లివింగ్ చాలా చీప్. పల్లెలంతా పచ్చిక బయలు తో పంటపొలాలతో పచ్చగా ఉంటుంది. ఆకుకూరలు, కాయగూరలు చవకగా దొరుకుతాయి. మూఢనమ్మకాలు, దైవభక్తి దండిగా ఉంటాయి. శాలిహుండాం బౌద్దారామాలు ,బ్రిటిష్ కాలమునాటి ప్రాచీనకట్టడాలు, అరసవల్లి,శ్రీకుర్మాం ,వంటి పున్యక్క్షేత్రాలు ఉన్నాయి.

వైద్యము బహు చవక. గ్రామ గ్రామానికి ఇద్దరు లేక ముగ్గురు సంచి-డాక్టర్లు ఉంటారు. ప్రాణము వస్తుందో ,,పోతుందో తెలియదుగాని ట్రీట్మెంటు చవక. సినిమా థియేటర్లు ఎక్కువే , టిక్కెట్లు మరీ అంత ఖరీదేమీ కాదు.. క్యూ అసలే ఉండదు,గాభరా దేనికి . ఇంగ్లీషు సినిమాలు కూడా ఆడుతుంటాయి , మరింకేమి ఎంజాయ్..బ్లూ ఫిల్ములు ఎక్కడ్ బడితే అక్కడే - పోలీషు రైడింగ్ అస్సలే ఉండదు.

ఇక వ్యభిచారము వరెవ్వాహ్.. అల్మోస్ట్ ఆల్ ఫ్రీ అనే చెప్పాలి , దానికి తోడు ఎయిడ్సు 100% గారంటీ!. మరి అవినీతి తాండవమాడుతూ ఉంటుంది..త్రుణమో ఫణమో ఇచ్చుకోనిదే ఆఫీషు లో పనిజరగదు..పోనీ రాజకీయనాయకుల సాయం పొందుదమంటే .. మహానుభావులు మన జాతకాలనే మార్చెస్తారు.. సరే రోడ్డు పై నిర్భయముగా తిరుగుదామంటే .. నక్సలైట్లకు ఈ ప్రాంతము పుట్టినిల్లు, మరి ఆడుది అర్దరాత్రి రోడ్ పై తిరిగే రోజు ఎప్పుడొస్తుందో . సడక్ సడక్ ! మా రహదార్లు .. ఒక్క రోజు ప్రయాణిస్తే వారము రోజులు నడుము నొప్పికి మందివ్వాలి..గంతలు కట్టిన గాంధారి లా గంభీరముగా ఉంటాయి, గతుకుల గతుకులే. ఇది రోడ్డు వేసే కాంట్రాక్ట్ర్ల మాయాజలము మరి. సైకిలు,కారు రిపేరు-మెకానిక్స్ హాయిగా బ్రతికేయవచ్చు.. మా రోడ్డ్ల మహిమే మరి.

చదువులు జానపదాలకే పరిమతం. రాస్ట్రము లో తక్కువ అక్షరాస్యత గల జిల్లా మాదే. ప్రమాణాలు లేని, చూడని (No-inspection)ప్రాధమిక పాటశాలలు ఎక్కువే. దీనిలో రాజకీయ చైతన్యము మాత్రము మూల మూలనా కనబడుతూ ఉంటుంది. నాయకుల రికమండేషన్ లేని టీచర్ అంటూ ఒక్కరుండరు. బ్రాందీ కొట్టి క్లాసుల కొచ్చే మాస్టార్లు, విద్యార్దులతో ప్రేమాయణము నడిపే యువ-లవ ఆచార్యులుండే విద్యావిధానము మాది.

దేనికో ఈ స్వర్గమయము, రాజకీయ ఉపన్యాసాలు మాత్రము గంభీరము గా ఉంటాయి. మీరే నిర్ణయించండి స్వర్గమో,నరకమో .. ఉంటాను మరి. సెలవు. మూలము - స్వీయరచన/డా.శేషగిరిరావు - శ్రీకాకుళం

సమగ్ర వ్యాసం

[మార్చు]

శ్రీకాకుళం వ్యాసాన్ని సమగ్ర వ్యాసంగా రూపొందించే కృషి జరుగుతున్నది. సహకరించ గలరు - --కాసుబాబు 13:00, 7 డిసెంబర్ 2007 (UTC)

విలీనం

[మార్చు]

పేదవాని స్వర్గం అనే వ్యాసాన్ని ఇందులో విలీనం చేశాను. అది ప్రధానంగా డా. శేషగిరిరావుగారు రచించినది. ఆ వ్యాసం చరిత్ర ఇక్కడికి కాపీ చేస్తున్నాను. ఎందుకంటే ఆ వ్యాసం తొలగింపబడుతుంది. --కాసుబాబు 20:01, 25 జూన్ 2009 (UTC)[ప్రత్యుత్తరం]

15:29, 20 జూన్ 2009 Rajasekhar1961  (చర్చ | రచనలు | నిరోధించు) (3,273 బైట్లు) (→పుణ్య క్షేత్రాలు) (
12:46, 20 జూన్ 2009 అహ్మద్ నిసార్  (చర్చ | రచనలు | నిరోధించు) (3,162 బైట్లు) (వర్గీకరణ) 
22:31, 15 డిసెంబర్ 2007 కాసుబాబు  (చర్చ | రచనలు | నిరోధించు) (3,091 బైట్లు) (అమరికలో చిన్న మార్పులు (ప్రయోగాత్మకంగా)) 
19:29, 15 డిసెంబర్ 2007 Seshagirirao  (చర్చ | రచనలు | నిరోధించు) (2,284 బైట్లు) 
19:19, 15 డిసెంబర్ 2007 Seshagirirao  (చర్చ | రచనలు | నిరోధించు) (719 బైట్లు) (కొత్త పేజీ: శ్రీకాకుళం పట్నం మరియు జిల్లాలోని పలు ప్రాంతాలు పచ్చికబయల్లు...)