చర్చ:శ్రీనివాస్ నేదునూరి సినీ దర్శకుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.

విషయ ప్రాముఖ్యతను నిరూపించాలి[మార్చు]

ఈ వ్యాస విషయానికి విషయ ప్రాముఖ్యత లేదు. దాన్ని నిరూపించేలా మూలాలను ఇవ్వాలి. ఒక వారం లోగా నిరూపించకుంటే వ్యాసాన్ని తొలగించాలి. ఇది నిరూపణ అయితే అప్పుడు.. వ్యాసపు శైలిని వికీ అనుగుణంగా సవరించాలి (ఈ అంశం తొలగింపుకు ప్రతిపాదనకు కారణం కాదు) __చదువరి (చర్చరచనలు) 16:24, 12 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:YEDURUMUNIRAJA గారూ, వ్యాసంలో పెట్టిన మూసను తొలగించకూడదు. ముందుగా మీరు వ్యాసాన్ని వికీ శైలీలో రాసి, తగిన మూలాలు ఇవ్వండి. సినిమా గురించి వ్యాసం రాయాలనుకుంటే, ఇదివరకే వికీలో ఉన్న సినిమా వ్యాసాలను పరిశీలించండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:23, 12 జనవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]