చర్చ:సంగీత నృత్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జాబితాగా శీర్షిక మార్చుట గురించి[మార్చు]

ఈ పేజీ శీర్షికకు తగ్గట్టుగా లేదు.ఇందులో కేవలం సంగీత నృత్య కళాశాలల వివరాలు మాత్రమే పొందుపర్చబడినవి.కావున దీనిని జాబితాగా మార్చవచ్చు.సంగీతం, నృత్యము , సంగీత పాఠశాల అనువేర్వేరు వ్యాసాలు ఉన్నవి. పరిశీలించగలరు. --యర్రా రామారావు (చర్చ) 04:57, 17 సెప్టెంబరు 2020 (UTC)[ప్రత్యుత్తరం]