సంగీత నృత్య కళాశాల
Appearance
సంగీత నృత్య కళాశాలలు మన రాష్ట్రంలో ప్రభుత్వం నడుపబడుతున్నవి 12 పనిచేస్తున్నాయి.
- మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయనగరం : ఈ సంగీత కళాశాలకు విజయరామ గజపతిరాజు శ్రీకారం చుట్టారు. తన ఆస్థానంలోని ఉద్యోగి చాగంటి జోగారావు కుమారుడు గంగ బాబు అంధుడు. ఆ బాలుడి కోసం 1919 ఫిబ్రవరి 5న విజయరామ గజపతిరాజు విజయరామ గాన పాఠశాలను ఏర్పాటు చేశాడు.[1]
- విజయశంకర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, రాజమండ్రి [2]
- జి.వి.ఆర్. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, విజయవాడ
- ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, గుంటూరు
- ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, నెల్లూరు
- శారదా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, కర్నూలు
- విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, వరంగల్
- ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, మంథని
- ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, నిజామాబాద్
- శ్రీ భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, సికింద్రాబాద్
- శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్
- అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, హైదరాబాద్
మూలాలు
[మార్చు]- ↑ "Maharajah's Government College of Music and Dance". mrmusiccollegevzm.co.in. Archived from the original on 2020-01-28. Retrieved 2020-09-16.
- ↑ Solutions, TNM Online. "Vijayashankara Govt. Music & Dance College, Rajamundryi | Zyus - India's biggest career & education app". www.zyusedu.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-16.