శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల హైదరాబాదులోని ప్రసిద్ధిచెందిన సంగీత మరియు నృత్య కళాశాల. ఇది రాం కోఠీ ప్రాంతంలో కలదు.

ఇది 1952 సంవత్సరంలో స్థాపించబడినది.

ఇక్కడ కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీతంలో గాత్రం, నృత్యం మరియు వీణ, వేణువు, వయోలిన్, తబలా, మృదంగం, డోలు మొదలైన సంగీత వాద్యాల గురించిన నాలుగు సంవత్సరాల సర్టిఫికెట్ మరియు రెండు సంవత్సరాల డిప్లమో కోర్సులు చేయవచ్చును.