చర్చ:సంస్కృతం

వికీపీడియా నుండి
(చర్చ:సంస్కృతము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సంస్కృతం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2008 సంవత్సరం, 39 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


సంస్కృతం వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2013 సంవత్సరం, 18 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


స క్ర్రింద్ వట్రసుడీ వట్రసుడీ క్రింద క వత్తు వుండాలి

మీరు అంటున్నది సరిగా అర్ధం కాలేదు. ఎలా రాయాలో కాస్త రాసి చూపిస్తారా? --వైజాసత్య 17:27, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
సత్యా గారు అజ్ఞాత సభ్యుడు ఏమి ఆంటున్నారో నాకు ఇప్పుడు అర్థం అయ్యింది, ఆయన చెప్పినట్లు తెవికిలో రాయడానికి అవ్వదు. అజ్ఞాత సభ్యుడు చెప్పే ప్రకారం ముందుగా క వత్తు ఇచ్చి ఋ కారాన్ని తరువాత ఇవ్వాలి. నాకు కూడా సరిగా జ్ఞప్తిక లేదు. నేను అనుకోవడం అసభ్యుడు చెప్పిందే సరేమౌ....వేణు గారి సహాయం తీసుకొంటే.. ఆయనుకు భాషల మీద కొద్దిగా అసక్తి అనుభవం ఉన్నట్లుంది కదా--మాటలబాబు 19:48, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
మొదట క వత్తు ఆ తరువాత ఋ కారమంటే ఇప్పుడు ఉన్నది అలాగే కదా? ఈయన ఋ కారానికి బదులు ర కారము పెట్టాలని అంటున్నారా? (సంస్క్రతము ఇలా??) --వైజాసత్య 19:55, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]
కాదు క్షమించండి నేను మనసులో అనుకొన్నది ఒకటి రాసింది ఒకటి మందు ఋ కారం దాని క్రింద క్ వత్తు.సంస్క్రతము కాదు అది రె భాకారం అవుతుంది.saMsRktaM రాయడానికి అవడం లేదు.కాని నేను అనుకోవడం ఇప్పుడున్నది సరిగానే ఉన్నట్లుంది--మాటలబాబు 20:00, 14 జూన్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

యూదులకు దేవభాష హెబ్రూ .హిందువులకుసంస్కృతం .రోమన్లు,క్రైస్తవులకుగ్రీకు .ముస్లిములకు అరబ్బీ .ఎవరి మాతృభాష వారికి దేవ భాష. అదే వారికి దేవుడిచ్చిన భాష--Nrahamthulla 04:05, 27 అక్టోబర్ 2009 (UTC)

అలా అనుకోవటానికి లేదు. ఖురాన్ అరబ్బీలో వ్రాసినా ఖురాన్లో దేవుడు అరబ్బీలో మాట్లాడతాడని లేదా జన్నత్‌లో అరబ్బీయే సాధికారభాష అని ఎక్కడా చెప్పినట్టు వినలేదు. కానీ హిందూ గ్రంథాల్లో చాలా చోట్ల దేవతలు సంస్కృతంలో మాట్లాడతారని చెప్పినవి. ఎవరు చూసొచ్చారు కానీ..మీరు పైన ఉదహరించిన ఇతర భాషలకు "దేవ భాష" అన్న epithet (బిరుదు?) మాత్రం లేదు --వైజాసత్య 05:35, 27 అక్టోబర్ 2009 (UTC)
  • నిజమే .ఇవన్నీ భక్తులు కల్పించుకునే నమ్మకాలే.God gave the Jews the Torah in Hebrew.The Jews considered the Hebrew as the Holy language of God. God gave the followers of Jesus, the Gospel in Aramaic and they felt that Aramaic is the very special language of God.కానీ ఖురాన్ "To God belongs all the languages of the world, He created them" అని చెప్పింది.(ఖురాన్ 49:13 and 11:118-119.).కానీ అరబ్బీ స్వర్గలోకపు భాష అనీ, స్వర్గవాసులందరూ అరబ్బీలోనే మాట్లాడుతారనీ , అల్లాహ్ అరబ్బీలోనే తీర్పు తీరుస్తాడనీ ముస్లిముల్లో నమ్మకాలున్నాయి.--Nrahamthulla 06:00, 27 అక్టోబర్ 2009 (UTC)
  • రహంతుల్లా గారు చెప్పేది సమంజసంగా కనిపిస్తోంది. కాబట్టి వాక్యాన్ని "దీనినే దేవ భాష (దేవతలు వాడే భాష) అని హిందువులు భావిస్తారు." అని వ్రాయడం బాగుంటుంది. Navamoini 13:56, 27 అక్టోబర్ 2009 (UTC)
అలాగే, ఆ వాక్యాన్ని మార్చడం సబబే --వైజాసత్య 18:24, 28 అక్టోబర్ 2009 (UTC)

పసిపిల్లలు ఏడ్చేది మాతృభాషలోనే[మార్చు]

పుట్టకముందే నేర్చుకుంటారు.మాతృభాషలో ఎన్నడూ మాట్లడనంటూ రాసి ఉన్న బోర్డులను చిన్నారి విద్యార్థుల మెడలో 'ఉపాధ్యాయులు' వేలాడదీయటం అనైతికమే కాదు అసహజం కూడా అని సైన్స్‌ నిరూపించింది. అప్పుడే పుట్టిన పసిపిల్లలు ఏడ్చే ఏడుపు కూడా మాతృభాషలోనే ఉంటుందని జర్మనీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అమ్మ గర్భంలో ఉన్న తొమ్మిది నెలల్లో.. చివరి మూడు నెలల సమయంలో తల్లి మాటలు వింటూ పిల్లలు మాతృభాష గురించి తెలుసుకుంటారని, పుట్టిన తర్వాత వారి ఏడుపు అదే భాషను ప్రతిఫలిస్తుందని తెలిసింది.పిల్లలు గర్భంలో ఉండగానే తల్లి మాటలు వింటూ ఉచ్చరణ గురించి తెలుసుకున్నారని స్పష్టమైంది. పిల్లలు వివిధ రకాల ధ్వనుల్లో ఏడ్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ.. మాతృభాషకే ప్రాధాన్యమిస్తున్నారని కూడా ఈ పరిశోధనలో తెలిసింది. అమ్మతో అనుబంధాన్ని పెంచుకోవటం కోసమే శిశువు తనకు తెలిసిన మొదటి విద్యను ఇలా ప్రదర్శిస్తుంటారు.(ఈనాడు7.11.2009).కాబట్టి అన్ని మతాల దైవప్రార్ధనలు కూడా మాతృభాషల్లో ఉండటం సమంజసమే.--Nrahamthulla 04:00, 7 నవంబర్ 2009 (UTC)