చర్చ:సతీసహగమనం
స్వరూపం
మూలాలు చేర్చండి
[మార్చు]రమేష్ రాజు గారూ వ్యాసం చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు. అభినందనలు. కాకుంటే మీరు వ్యాసాన్ని అభివృద్ధి చేసేప్పుడే ఇన్లైన్ రిఫరెన్సులు మూలాలు చేర్చండిలోని మూసల ద్వారా చేర్చేస్తే సమస్య ఉండదు. వ్యాసాన్ని మొత్తంగా అభివృద్ధి చేశాకా చేద్దామనుకుంటే మూలాలగా వాడిన వ్యాసాలు, పుస్తకాలు గుర్తుకురాకపోవడమో, లేక మనం మరో వ్యాసంపై ఆసక్తితో అటువైపు వెళ్లిపోవడమో జరుగుతుందనేది స్వానుభవం. అందుకే ఇన్లైన్ రిఫరెన్సులు చేర్చేస్తూంటే సమస్య ఉండదని సూచన.--పవన్ సంతోష్ (చర్చ) 06:32, 20 ఏప్రిల్ 2015 (UTC)